Skip to content

Lyrics teams

for lyrics

Menu
  • Home
  • Lyrics
    • All Lyrics
    • Telugu
    • Tamil
    • Malayalam
    • Hindi
    • Kannada
  • Singers
    • Sid Sriram
  • Movies
    • Vikrant Rona songs
    • Sita Ramam
    • Liger
    • Bangarraju
  • About Us
  • Contact US
Menu
farewell

Farewell Song Lyrics (Telugu) – Thank You

Posted on July 26, 2022

Farewell Song Lyrics by Armaan Malik from Thank You movie is a brand new Telugu song sung by Armaan Malik. Starring Naga Chaitanya and Farewell Song lyrics are penned down by Chandrabose while the music of this song is given by Thaman S. 

Farewell Song Lyrics
pic credit: Aditya Music

Farewell Song Lyrics in English

Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho

Amma Nannatho O Ayidhellu
Gully Gang’tho O Ayidhellu
High Schoolmates tho Inko Ayidhellu
Ee College Batch tho Ee Ayidhellu

Cheshaamanta Enno Sandallu
Choosaamanta Enno Saradaalu
Edhalo Nilichenantaa
Mana Eenaati Allarlu
Ennaallu Ennellainaa
Aa Aa Aa Haa

Send Off Cheppeddaam
Send Off Cheppeddaam
Eenaade Mana Ee Life-Ke
Welcome Palikeddaam
Welcome Palikeddaam
Eeroje Mana New Life-Ke

Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho

Amma Nannatho O Ayidhellu
Gully Gang’tho O Ayidhellu

Kopaalu Abhimaanaalu Chirunavvulenno
Snehaalu Shartuthwaalu Tholipremalenno
Poteelu Bahumanaalu Gaayaalu Enno
College Swapnaalenno, Kanneellu Enno

Ee Gnapakaalu Anni… Ee Anubhavaalu Anni
Punaadhayyi Kattaali Mana Kotane
Ee Santhakaalaloni Chiru Aksharalu Manamai
Kalisundaali Kalakaalame

Send Off Cheppeddaam
Send Off Cheppeddaam
Eenaade Mana Ee Life-Ke
Welcome Palikeddaam
Welcome Palikeddaam
Eeroje Mana New Life-Ke

Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho
Oho O Ho Ho
Oho O Ho Ho
O Ho O O Oho Ho

Farewell Song Lyrics in Telugu

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు
ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు

చేశామంటా ఎన్నో సందళ్ళు
చూశామంటా ఎన్నో సరదాలు
ఎదలో నిలిచేనంటా
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు

కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో
కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో

ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ
పునాదయ్యి కట్టాలి మన కోటనే
ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై
కలిసుండాలి కలకాలమే

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

Farewell Video Song

credit :Aditya Music

Found Any Mistake in Lyrics?, Please Report In Contact Section with Correct Lyrics!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Urike Urike Lyrics (Hit 2) – Sid Sriram
  • Jai Balayya Lyrics – Veera Simha Reddy
  • Boss Party Lyrics – Waltair Veerayya
  • Mandarappoove Song Lyrics – Kumari
  • Shilakal Song Lyrics -Kumari

Categories

  • Bangarraju
  • English
  • Hindi
  • Hridayam
  • Kannada
  • Liger
  • Lyrics
  • Malayalam
  • Movies
  • Sid Sriram
  • Sita Ramam
  • Tamil
  • Telugu
  • Vikrant Rona songs
    • Home
    • Privacy Policy for Lyrics Teams
    • Disclaimer
    ©2023 Lyrics teams | Design: Newspaperly WordPress Theme